Saturday, May 23, 2009

software మొగుడ్స్

వేసవి కాలం..... అమ్మ ఇంటికి సెలవలకి వచ్చి.....కాస్త ఎండలు తగ్గిన ఆ చల్లని సాయంత్రం....వాకిట్లో అలా అలా నడుస్తూ.... ఏదో ఆలోచిస్తుంటే..కొన్ని నవ్వొచే అలోచనలు
అందులో ముఖ్యంగా ఈనాటి busy busy software మొగుళ్ల గురించే :)
పాపం ఇంట్లొ వుందతానికే టైము సరిపోదు పైగా వాళ్ళ అలోచనలు ఎల వుంటాయంటే అన్ని అనుకూలంగా, ఒక్క click తో అయ్యే పనులే చెస్తారు.
1. బిల్ల్స్ online లో కడతారు
2. ట్రైన్ రెసర్వేషన్ లు ఆన్ లైన్ లో నే
3.transactions ఆన్ లైనే
4.ఎవ్వరికైన డబ్బులు ఇవ్వాలంటే-account no please?
5.భార్యామణి ఎమండొయి ఇంటి ఖర్చులకి డబ్బులు కావలండి, సాయంత్రం వచ్చేటప్పుడు office ATM నుంచే కద కాస్త పట్టుకు రండి అంటే, అబ్బా నాకు గుర్తుంతుందో లేదో నీకు ATM వుంది గా amount transfer చెస్తాను అంటారు.
ఇవన్ని ఒక ఎత్తైతే
నాకు ఒక అలోచన వచ్చింది
ఏమిటంటే రెపు పిల్లల school fees లు కుడా online payment చేస్తారేమో నని?
లెక పో తే ఆ school management కి parent-teacher మీటింగ్ అప్పుడు వుచిత సలహా కుడా ఇస్తారు
ఎందుకంటే ఆ కాస్త టైము కుడా office లో గడపచ్చని
ఇంకొన్ని రొజులైతే భొజనం కుడా work చేస్తుంటే ఇంకో window లో భొజనం వడ్డిస్తే ఇంకా అనందం :)
బ్రహ్మం గారు చెప్పినట్టు ఆ రొజులు వస్తా ఎమో కదండి bloggerlu ...........

Wednesday, March 11, 2009

udata udata

Posted by Picasa

కాళిదాసు పద్యం

భోజనం దేహి రాజేంద్రా
ఘృతసూప సమన్వితం
శరచ్చంద్ర చంద్రికా ధవళం
ధధిక్షీర సమాయుక్తం

ఈ పద్యం వెనుక వున్న కధ ఎవ్వరికైన తెలిస్తే చెప్పగలరు