Wednesday, March 11, 2009

కాళిదాసు పద్యం

భోజనం దేహి రాజేంద్రా
ఘృతసూప సమన్వితం
శరచ్చంద్ర చంద్రికా ధవళం
ధధిక్షీర సమాయుక్తం

ఈ పద్యం వెనుక వున్న కధ ఎవ్వరికైన తెలిస్తే చెప్పగలరు

6 comments:

Anonymous said...

Please check this link:

http://nagamurali.wordpress.com/2008/08/12/%E0%B0%9B%E0%B0%BE%E0%B0%82%E0%B0%A6%E0%B0%B8%E0%B0%BE-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B0%B6%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B5/

హర్షోల్లాసం said...

thanks aMdi nagamurali garu

Anonymous said...

well, nagamurali gaari blog chadivanu. kaani naa sanskrit knowledge correct ayite maahisham ante magadi (dunna), mahishi ante aadadi (gede). Kalidasu chamatkaram aa rendu lines lo ne undadam valla, bhojudu rendo padam veeriddaridi kaadani, kalidasu signature (in poems) undatam vallane, vallani adigadu ani nenu gurtu pettukonnadi.

padyam bhavam murali garu cheppinatlu, o raja ! ghruta (neyyi) soopalu ( aa rojullo soopalu ento naaku teliyadu) unde bhojanam pettinchu..alaane sarat kaalam lo chadrudi vale tellaga unna perugu kooda voddinchu...ikkade kalidasu melika...maahisham nunchi vochindi...anduke bhojudiki asalu vishyam ardhamayyindi ani naa bhavana..lekapote idi sadharana padyame ayyi undedi...

Anonymous said...

సురేష్ గారూ, మాహిషం అంటే మహిష సంబంధమైనది అని అర్థం. అది గేదె అయినా కావచ్చు దున్నపోతైనా కావచ్చు. ఇక్కడ మాహిషం దధి అంటే గేదె పెరుగు అనే అర్థం వస్తుంది. మాహిష పదానికి డిక్షనరీ అర్థం చూడండి -

mAhiSa n. (fr. %{mahiSa} , %{-SI}) coming from or belonging to a buffalo or buffalo-cow R. Ma1rkP. ; ...

కొత్త పాళీ said...

మహిషాన్ని తోకొకళ్ళూ కొమ్ములొకళ్ళూ పట్టుకుని ఇప్పటికే బాగా లాగీ పీకీ చేసేశారు కాబట్టి నా రెండు నయాపైసలూ ఇక్కడేసుకోండి.
శరశ్చంద్ర కాదు, శరచ్చంద్ర.
శరత్ + చంద్ర .. శరచ్చంద్ర

హర్షోల్లాసం said...

ముందుగా నాగమురళి గారికి ధన్యావాదలు,

@కొత్తపాళి గారికి మీరు నా బ్లాగు చూసినందుకు చాలా సంతోషం,మార్పు చేశాను చూడగలరు