Saturday, May 23, 2009

software మొగుడ్స్

వేసవి కాలం..... అమ్మ ఇంటికి సెలవలకి వచ్చి.....కాస్త ఎండలు తగ్గిన ఆ చల్లని సాయంత్రం....వాకిట్లో అలా అలా నడుస్తూ.... ఏదో ఆలోచిస్తుంటే..కొన్ని నవ్వొచే అలోచనలు
అందులో ముఖ్యంగా ఈనాటి busy busy software మొగుళ్ల గురించే :)
పాపం ఇంట్లొ వుందతానికే టైము సరిపోదు పైగా వాళ్ళ అలోచనలు ఎల వుంటాయంటే అన్ని అనుకూలంగా, ఒక్క click తో అయ్యే పనులే చెస్తారు.
1. బిల్ల్స్ online లో కడతారు
2. ట్రైన్ రెసర్వేషన్ లు ఆన్ లైన్ లో నే
3.transactions ఆన్ లైనే
4.ఎవ్వరికైన డబ్బులు ఇవ్వాలంటే-account no please?
5.భార్యామణి ఎమండొయి ఇంటి ఖర్చులకి డబ్బులు కావలండి, సాయంత్రం వచ్చేటప్పుడు office ATM నుంచే కద కాస్త పట్టుకు రండి అంటే, అబ్బా నాకు గుర్తుంతుందో లేదో నీకు ATM వుంది గా amount transfer చెస్తాను అంటారు.
ఇవన్ని ఒక ఎత్తైతే
నాకు ఒక అలోచన వచ్చింది
ఏమిటంటే రెపు పిల్లల school fees లు కుడా online payment చేస్తారేమో నని?
లెక పో తే ఆ school management కి parent-teacher మీటింగ్ అప్పుడు వుచిత సలహా కుడా ఇస్తారు
ఎందుకంటే ఆ కాస్త టైము కుడా office లో గడపచ్చని
ఇంకొన్ని రొజులైతే భొజనం కుడా work చేస్తుంటే ఇంకో window లో భొజనం వడ్డిస్తే ఇంకా అనందం :)
బ్రహ్మం గారు చెప్పినట్టు ఆ రొజులు వస్తా ఎమో కదండి bloggerlu ...........

10 comments:

రాఘవ said...

intlo amma call chestee matladataniki kuda time leni jeeevitaalu manavi i pity myself n SE's :(

Shiva Bandaru said...

ఎలక్త్రానిక్ పద్దతిలో డబ్బును ఉపయోగించడం వల్ల నకిలీ నోట్లు , బ్లాక్ మనీని అరికట్టవచ్చు అని రిజర్వ్ బాంక్ ఇలాంటి విదానాలను ప్రోత్సహిస్తుంది. వీటివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది కదా.

మాలా కుమార్ said...

నాకు కొత్త పొస్ట్ కి ఐడియా ఇచ్చారు కదా!సాఫ్ట్ వేర్ కొడుకు గురించి రాసేస్తా.లాప్ టాప్ చూస్తూ ,ఏంపెడితే ఎంతింటున్నాడో తెలీదు,ఎన్ని డబ్బులడిగితే ఎంతిస్తున్నాడో తెలీదు,ఏం చెబుతున్నానో తెలీదు.
బాగుంది.

భాస్కర రామిరెడ్డి said...

>> ఇంకొన్ని రొజులైతే భొజనం కుడా work చేస్తుంటే ఇంకో window లో భొజనం వడ్డిస్తే ఇంకా అనందం :)

ఇప్పటికే లన్చ్ మీటింగ్ పేరట work చేస్తున్నాము కదా :)

చైతన్య.ఎస్ said...

:)

హర్షోల్లాసం said...

@raghava chusara meegurimchi meeree yemta bhada padutunnaroo :)

@shiva :)

@mala aunty proceed:)

@bhaskar thanks

@chaitanya :)
amdariki thanks

Sravan Kumar DVN said...

అందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఒకలాగా (హర్ష లాగా) ఉండరు మేడం :-)

హర్షోల్లాసం said...

hi sravan
repu meeru yella vumtaaroo memu chustaam babu:-)

మాలా కుమార్ said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు .

tankman said...

work chestu inko window lo bhojanam cheyadam anedi oka adbhutamina alochana....alt + tab kottesi bhojanam kooda cheseyochu....